ఐ రాధ …ఎందుకు … ఏమిటి …?
ఆన్ లైన్ …………….. ఇప్పుడు అందరూ జపిస్తున్న మంత్రం. రమేష్ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి , నెలకు లక్ష జీతం , కాని తన సొంతం గా ఏదయినా సాధించాలని ఆశ. ఒక “ఆన్ లైన్ స్టోర్” స్టార్ట్ చెయ్యాలని తన గోల్. కాని ఎలా స్టార్ట్ చెయ్యాలి, ఎక్కడ మొదలు పెట్టాలి. ………………………….తన ఆలోచన ఆలోచన గానే ఉండిపోయింది. ముకుందరావు గారిది ఇంకో కధ, తనకి ఒక మంచి బ్రాండెడ్ బట్టల షాప్ ఉంది.. … Read more